-
-
Home » Miscellaneous » Kartakam horoscope weekly star 13/12/2020
-
Kartakam horoscope weekly star 13/12/2020
ABN , First Publish Date - 2020-12-15T19:15:45+05:30 IST
Kartakam horoscope weekly star 13/12/2020

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: అనుకున్నది సాధిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. తొందరపడి హామీలివ్వ వద్దు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. ఖర్చులు విపరీతం. పిల్లల దూకుడు అదుపు చేయండి. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలున్నాయి. అప్రమత్తంగా వ్యవ హరించాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది.