Kartakam horoscope daily 30/03/2020

ABN , First Publish Date - 2020-03-30T11:20:15+05:30 IST

Kartakam horoscope daily 30/03/2020

Kartakam horoscope daily 30/03/2020

ప్రముఖుల పరిచయం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్య సాధనకు గత అనుభవం తోడ్పడుతుంది. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సినీ, రాజకీయ రంగాల వారికి గౌరవ, ప్రతిష్ఠలు పెంపొందుతాయి. ఉన్నత పదవుల కోసం ప్రయత్నిస్తారు.

Updated Date - 2020-03-30T11:20:15+05:30 IST