Kartakam horoscope daily 24/03/2020

ABN , First Publish Date - 2020-03-24T10:35:45+05:30 IST

Kartakam horoscope daily 24/03/2020

Kartakam horoscope daily 24/03/2020

ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని చికాకులు ఎదురవుతాయి. పెద్దల ఆరోగ్యం పట్లపై శ్రద్ధ చూపించాలి. గౌరవ, ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఉంది. సంకల్ప సాధనకు పట్టుదలతో కృషి చేస్తారు. పెద్దలను స్మరించుకుంటారు.

Updated Date - 2020-03-24T10:35:45+05:30 IST