-
-
Home » Miscellaneous » Kartakam horoscope daily 23/03/2020
-
Kartakam horoscope daily 23/03/2020
ABN , First Publish Date - 2020-03-23T10:58:33+05:30 IST
Kartakam horoscope daily 23/03/2020

రక్షణ, న్యాయ, బోధన రంగాల వారు నిదానం పాటించాలి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలు తప్పే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వృత్తిపరమైన సమావే శాల్లో పాల్గొంటారు. భవిష్యత్ గురించి వ్యూహరచన చేస్తారు.