Kartakam horoscope daily 19/03/2020

ABN , First Publish Date - 2020-03-19T10:54:49+05:30 IST

Kartakam horoscope daily 19/03/2020

Kartakam horoscope daily 19/03/2020

మెడికల్‌ క్లెయిమ్స్‌ మంజూరవుతాయి. అడ్వాన్సుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతించిన పెద్దలను స్మరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం.

Updated Date - 2020-03-19T10:54:49+05:30 IST