Kartakam horoscope daily 16/03/2020
ABN , First Publish Date - 2020-03-16T10:42:00+05:30 IST
Kartakam horoscope daily 16/03/2020
(జూన్22-జూలై23): సేవలు, వైద్యం, ఆహార రంగాల వారికి లక్ష్యసాధనలో ఆటంకాలు ఎదురవుతాయి. విందు, వినోదాల్లో పరిమితి పాటించండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. సహోద్యోగుల కారణంగా మాటపడాల్సి వస్తుంది. వృత్తిపరమైన సమావేశాలకు అనుకూలం.