-
-
Home » Miscellaneous » Kartakam horoscope daily 13/03/2020
-
Kartakam horoscope daily 13/03/2020
ABN , First Publish Date - 2020-03-13T10:18:37+05:30 IST
Kartakam horoscope daily 13/03/2020

ప్రయాణాల్లో నిదానం పాటించాలి. చిన్నారుల విద్యావిషయాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆడిటింగ్, బోధన, ప్రకటనలు, క్రీడారంగాల వారు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే లక్ష్యాలు అందుకుంటారు.