Kartakam horoscope daily 04/03/2020

ABN , First Publish Date - 2020-03-04T09:43:25+05:30 IST

Kartakam horoscope daily 04/03/2020

Kartakam horoscope daily 04/03/2020

సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉత్సవాలు, ప్రదర్శనలు, శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. విదేశీ వ్యవహారాలు, ఉన్నత విద్య, రక్షణ, రవాణా రంగాల వారు గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు.

Updated Date - 2020-03-04T09:43:25+05:30 IST