Kartakam horoscope daily 02/03/2020
ABN , First Publish Date - 2020-03-02T11:03:28+05:30 IST
Kartakam horoscope daily 02/03/2020

విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. టెక్స్‌టైల్స్, ఎగుమతులు, ఫొటోగ్రఫీ, గ్రానైట్ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆడిటింగ్, రవాణా, విద్యా రంగాల వారికి అనుకూలం.