Kanya horoscope weekly star 31/05/2020
ABN , First Publish Date - 2020-06-01T17:57:46+05:30 IST
Kanya horoscope weekly star 31/05/2020
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: వ్యవహారాన్ని సమర్థంగా నడి పిస్తారు. ఎదుటివారికి మీపై గురి కుదురుతుంది. మాట నిలబెట్టుకుంటారు. పరిచయాలు బలపడ తాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. సోమ, మంగళవారాల్లో ఒత్తిడి, ఆందోళన అధికం. బ్యాంకు పనుల్లో మెలకువ వహించండి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పిల్లల చదువులను వారి ఇష్టానికే వదిలేయండి.