Kanya horoscope weekly star 29/11/2020

ABN , First Publish Date - 2020-12-01T19:19:35+05:30 IST

Kanya horoscope weekly star 29/11/2020

Kanya horoscope weekly star 29/11/2020

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడ తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ అభిప్రాయా లను సున్నితంగా వ్యక్తం చేయండి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. బంధువులతో సత్సంబం ధాలు నెలకొంటాయి. శనివారం నాడు ముఖ్యుల సందర్శనం వీలుపడదు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. సంస్థల స్థాప నలకు తరుణం కాదు. కుటుంబ సౌఖ్యం పొందుతారు.

Updated Date - 2020-12-01T19:19:35+05:30 IST