-
-
Home » Miscellaneous » Kanya horoscope weekly star 13/12/2020
-
Kanya horoscope weekly star 13/12/2020
ABN , First Publish Date - 2020-12-15T19:15:45+05:30 IST
Kanya horoscope weekly star 13/12/2020

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: వ్యవహార దక్షతతో రాణిస్తారు. ఎదుటివారికి మీపై గురి కుదురుతుంది. అవకా శాలు కలిసివస్తాయి. ధనలాభం ఉంది. ఖర్చులు ప్రయోజనకరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. గురు, శుక్రవారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనివారల నిర్లక్ష్యం చికాకుపరుస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపకాలు అధికమవుతాయి.