Kanya horoscope weekly star 11/05/2020

ABN , First Publish Date - 2020-05-11T18:07:46+05:30 IST

Kanya horoscope weekly star 11/05/2020

Kanya horoscope weekly star 11/05/2020

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: పురోగతి అంతంత మాత్రమే. ఆశావహ దృక్పథంతో మెలగండి. ఖర్చులు విపరీతం. సలహాలు, సహాయం ఆశించవద్దు. బ్యాంకు పనుల్లో జాప్యం, చికాకులు అధికం. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. బుధవారం నాడు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. మీ ఇంటి విషయాలపై శ్రద్థ అవసరం.

Updated Date - 2020-05-11T18:07:46+05:30 IST