-
-
Home » Miscellaneous » Kanya horoscope daily 24/03/2020
-
Kanya horoscope daily 24/03/2020
ABN , First Publish Date - 2020-03-24T10:35:45+05:30 IST
Kanya horoscope daily 24/03/2020

బ్యాంకులు, చిట్‌ఫండ్స్, మూచ్యువల్ ఫండ్స్ రంగాల వారికి ఆర్థికంగా నిరుత్సాహకరం. గ్రాట్యుటీ, బీమా, పెన్షన్ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. బాధాకరమైన సమాచారం అందుకుంటారు. దానధర్మాలకు ఖర్చు చేస్తారు.