-
-
Home » Miscellaneous » Kanya horoscope daily 23/03/2020
-
Kanya horoscope daily 23/03/2020
ABN , First Publish Date - 2020-03-23T10:58:33+05:30 IST
Kanya horoscope daily 23/03/2020

పెట్టుబడులు, పందేలు, పోటీల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు అంచనాలు మించుతాయి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.