Kanya horoscope daily 21/03/2020

ABN , First Publish Date - 2020-03-21T10:06:44+05:30 IST

Kanya horoscope daily 21/03/2020

Kanya horoscope daily 21/03/2020

(ఆగ్‌స్ట24-సెప్టెంబర్‌23): వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో సమీక్షలకు అనుకూలం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీమా వ్యవహారాలు, మెడికల్‌ క్లెయిమ్స్‌ పరిష్కారం అవుతాయి. సహోద్యోగులతో విందుల్లో పాల్గొంటారు.

Updated Date - 2020-03-21T10:06:44+05:30 IST