-
-
Home » Miscellaneous » ghmc janasena ravisingh
-
నిమిషం ఆలస్యంగా జనసేన అభ్యర్థి..
ABN , First Publish Date - 2020-11-21T18:26:23+05:30 IST
జనసేన పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో పోలీసులు అనుమతించలేదు. గచ్చిబౌలి డివిజన్ నుంచి జనసేన

గచ్చిబౌలి: జనసేన పార్టీ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో పోలీసులు అనుమతించలేదు. గచ్చిబౌలి డివిజన్ నుంచి జనసేన పార్టీ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు రవిసింగ్ బి-ఫాం తీసుకుని నామినేషన్ల చివరి రోజు శుక్రవారం శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయానికి కుటుంబ సమ్మేతంగా వచ్చారు. ఒకనిమిషం ఆలస్యం కావడంతో లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగారు.