Danasu horoscope weekly star 19/07/2020

ABN , First Publish Date - 2020-07-20T15:09:47+05:30 IST

Danasu horoscope weekly star 19/07/2020

Danasu horoscope weekly star 19/07/2020

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. పట్టుదలతో ముందుకు సాగండి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. గురు, శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. తప్పటడుగు వేస్తారు. పెద్దల సలహా పాటించండి. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. నోటీసులు అందుకుంటారు. సమస్య సద్దుమణుగుతుంది.

Updated Date - 2020-07-20T15:09:47+05:30 IST