Danasu horoscope daily 15/03/2020

ABN , First Publish Date - 2020-03-15T10:46:58+05:30 IST

Danasu horoscope daily 15/03/2020

Danasu horoscope daily 15/03/2020

కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరం. మనసు మార్పును కోరుకుంటుంది. బంధు మిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.

Updated Date - 2020-03-15T10:46:58+05:30 IST