Danasu horoscope daily 12/02/2020

ABN , First Publish Date - 2020-02-12T10:30:28+05:30 IST

Danasu horoscope daily 12/02/2020

Danasu horoscope daily 12/02/2020

బంధుమిత్రులను కలుసుకుంటారు. బ్యాంకులు, సహకార సం స్థలకు చెందిన పత్రాలు అందుతాయి. ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బృంద కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు.

Updated Date - 2020-02-12T10:30:28+05:30 IST