జూనియర్‌ కాలేజీల సిబ్బందికీ వర్క్ ఫ్రం హోం

ABN , First Publish Date - 2020-07-19T18:37:40+05:30 IST

కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ సిబ్బంది వారానికి రెండు రోజులు 50 శాతం మంది హాజరయ్యేందుకు అనుమతిస్తూ

జూనియర్‌ కాలేజీల సిబ్బందికీ వర్క్ ఫ్రం హోం

అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ సిబ్బంది వారానికి రెండు రోజులు 50 శాతం మంది హాజరయ్యేందుకు అనుమతిస్తూ ఇంటర్‌ విద్యా స్పెషల్‌ కమిషనర్‌ వి.రామకృష్ణ ఉత్తర్వులిచ్చారు. మిగతా రోజుల్లో ‘వర్క్‌ ఫ్రం హోం’కు అవకాశం ఇచ్చారు.

Updated Date - 2020-07-19T18:37:40+05:30 IST