యూపీఎస్సీ 2021 క్యాలెండర్‌ విడుదల

ABN , First Publish Date - 2020-08-18T20:10:37+05:30 IST

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) 2021లో నిర్వహించబోయే పరీక్షల క్యాలెండర్‌ను సోమవారం విడుదల

యూపీఎస్సీ 2021 క్యాలెండర్‌ విడుదల

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) 2021లో నిర్వహించబోయే పరీక్షల క్యాలెండర్‌ను సోమవారం విడుదల చేసింది. 2021లో సుమారు 23 పరీక్షలను నిర్వహించనుంది. సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ జూన్‌ 2021లో, మెయిన్‌ సెప్టెంబరు 2021లో  జరగనుంది. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ (మెయిన్‌), 2020 పరీక్షలు 2021 ఫిబ్రవరి 28 నుంచి 2021 మార్చి 9  వరకు జరగనున్నాయి. 


Updated Date - 2020-08-18T20:10:37+05:30 IST