విద్యా సంస్థల్లో హాజరు నమోదు: సీఎస్‌

ABN , First Publish Date - 2020-12-01T14:37:50+05:30 IST

కొవిడ్‌ పరిస్థితుల రీత్యా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలను తెరుస్తుండటంతో వాటిలో విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌,

విద్యా సంస్థల్లో హాజరు నమోదు: సీఎస్‌

కొవిడ్‌ పరిస్థితుల రీత్యా రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలను తెరుస్తుండటంతో వాటిలో విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అటానమస్‌ విద్యా సంస్థలు ప్రతివారం పట్టిక ఆధారంగా విద్యార్థుల హాజరు, ఇతర వివరాలను ప్రతి శనివారం వైద్య, ఆరోగ్యశాఖ  కమిషనర్‌కు పంపాలని ఈ మేరకు సీఎస్‌ నీలం సాహ్ని ఆదేశాలు జారీచేశారు.


Updated Date - 2020-12-01T14:37:50+05:30 IST