టీఎస్‎పీఎస్సీ ప్రాథమిక ‘కీ’ విడుదల

ABN , First Publish Date - 2020-12-01T14:46:00+05:30 IST

వెటర్నరీ అసిస్టెంట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, వాటర్‌బోర్డులో మేనేజర్‌ పరీక్షల ప్రాథమిక ‘కీ’

టీఎస్‎పీఎస్సీ ప్రాథమిక ‘కీ’ విడుదల

హైదరాబాద్‌: వెటర్నరీ అసిస్టెంట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, వాటర్‌బోర్డులో మేనేజర్‌ పరీక్షల ప్రాథమిక ‘కీ’లను టీఎ్‌సపీఎస్సీ విడుదల చేసింది. వాటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే బుధవారంలోగా ఆన్‌లైన్‌లో సమర్పించాలని పేర్కొంది. 

Updated Date - 2020-12-01T14:46:00+05:30 IST