జెన్‌కోలో 227 మందికి పోస్టింగులు
ABN , First Publish Date - 2020-12-30T16:00:01+05:30 IST
విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో జస్టిస్ డీఎం ధర్మాధికారి ఇచ్చిన నివే దిక ప్రకారం తెలంగాణ జెన్‌కోలో చేరిన 227 మంది అధికారులు, ఉద్యోగులకు మంగళవారం పోస్టింగులు

విద్యుత్ ఉద్యోగుల విభజన విషయంలో జస్టిస్ డీఎం ధర్మాధికారి ఇచ్చిన నివే దిక ప్రకారం తెలంగాణ జెన్‌కోలో చేరిన 227 మంది అధికారులు, ఉద్యోగులకు మంగళవారం పోస్టింగులు ఇచ్చారు. ఆరుగురు ఎస్‌ఈలతో పాటు డీఈలు, ఈఈలు, ఏడీఈలు, ఏఈలు, ఏఏఈలు, కెమిస్టులతో పాటు డిప్యూటీ సీసీఏ, ఎస్‌ఏవో, ఏవోలకు పోస్టింగులు ఇచ్చారు. ఈ మేరకు జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఉత్తర్వులు ఇచ్చారు.