5 నుంచి పాలిటెక్నిక్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ABN , First Publish Date - 2020-12-03T16:03:08+05:30 IST

పాలిటెక్నిక్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్

5 నుంచి పాలిటెక్నిక్‌ సప్లిమెంటరీ పరీక్షలు

హైదరాబాద్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): పాలిటెక్నిక్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (ఎస్బీటెట్‌) బుధవారం ప్రకటించింది. మొదటి సంవత్సరం పరీక్షలు ఈనెల 5 నుంచి 19వరకు, 6వ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 9 నుంచి 21 వరకు జరగనున్నాయి.


రెండేళ్ల ఫార్మసీ డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 5నుంచి ప్రారంభం అవుతాయని ఎస్బీటెట్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

Updated Date - 2020-12-03T16:03:08+05:30 IST