పాలిసెట్‌’ దరఖాస్తులకు జూన్‌ 9 చివరి తేదీ

ABN , First Publish Date - 2020-05-30T16:47:15+05:30 IST

ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2020-21 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే

పాలిసెట్‌’ దరఖాస్తులకు జూన్‌ 9 చివరి తేదీ

హైదరాబాద్‌/రాజేంద్రనగర్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2020-21 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష దరఖాస్తు చివరి తేదీని జూన్‌ 9గా నిర్ణయించినట్లు రిజిస్ట్రార్‌ సుధీర్‌కుమార్‌ తెలిపారు. ఆలస్య రుసుముతో 12 వరకు అవకాశం కల్పించామని చెప్పారు. 

Updated Date - 2020-05-30T16:47:15+05:30 IST