పీజీఈసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-11-26T15:49:19+05:30 IST

ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మ్‌, ఫామ్‌-డి తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ గడువును పొడిగించారు. ఈనెల 30 వరకు సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయవచ్చని పీజీఈసెట్‌

పీజీఈసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మ్‌, ఫామ్‌-డి తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ గడువును పొడిగించారు. ఈనెల 30 వరకు సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేయవచ్చని పీజీఈసెట్‌ కన్వీనర్‌ ఆచార్య పి.రమే్‌షబాబు తెలిపారు. డిసెంబరు 3 నుంచి 4 వరకు వెబ్‌ఆప్షన్లు ఇవ్వాలన్నారు. డిసెంబరు 7న జాబితా ప్రకటిస్తామన్నారు.


Updated Date - 2020-11-26T15:49:19+05:30 IST