గురుదేవుళ్లందరికీ నమస్సుమాంజలి: పవన్‌

ABN , First Publish Date - 2020-09-05T16:49:27+05:30 IST

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లందరికీ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

గురుదేవుళ్లందరికీ నమస్సుమాంజలి: పవన్‌

అమరావతి, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్లందరికీ జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ శుభాకాంక్షలు తెలిపారు. మన దేశ సంప్రదాయంలోనే గురుదేవుళ్లకు గొప్పస్థానం ఉందని, నా గురుదేవుళ్లకు, ఉపాధ్యాయ, అధ్యాపక వృత్తిలో ఉన్న వారందరికీ   నమస్సుమాంజలి తెలియజేస్తున్నానని ప్రకటించారు. 


Updated Date - 2020-09-05T16:49:27+05:30 IST