స్కూళ్లు ఎప్పుడు తెరవాలి!?

ABN , First Publish Date - 2020-07-19T22:04:49+05:30 IST

కరోనా దృష్ట్యా స్కూళ్లు ఎప్పుడు తెరవాలి? ఏ పరిస్థితుల్లో తెరవాలి అనే అంశాలపై కేంద్రం సూచనల మేరకు ప్రతి జిల్లాలో

స్కూళ్లు ఎప్పుడు తెరవాలి!?

తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణకు ఉత్తర్వులు

నెల్లూరు, జూలై 18 : కరోనా దృష్ట్యా స్కూళ్లు ఎప్పుడు తెరవాలి? ఏ పరిస్థితుల్లో తెరవాలి అనే అంశాలపై కేంద్రం సూచనల మేరకు ప్రతి జిల్లాలో తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించాలన్న విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు నెల్లూరు డీఈవో.. ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2020-07-19T22:04:49+05:30 IST