ఆన్‌లైన్‌లో ఇంటర్‌ అడ్మిషన్లు

ABN , First Publish Date - 2020-10-21T15:40:01+05:30 IST

2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియెట్‌ అడ్మిషన్ల(రెగ్యులర్‌, ఒకేషనల్‌)ను

ఆన్‌లైన్‌లో ఇంటర్‌ అడ్మిషన్లు

నేటి నుంచి 29 వరకు దరఖాస్తులు

అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియెట్‌ అడ్మిషన్ల(రెగ్యులర్‌, ఒకేషనల్‌)ను ఆన్‌లైన్‌లో చేపడుతున్నట్టు ఇంటర్‌బోర్డు సెక్రెటరీ వి.రామకృష్ణ  ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 29 వరకు http://bie.ap.gov.in  వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Updated Date - 2020-10-21T15:40:01+05:30 IST