ఆగస్టు 24 నుంచి హైదరాబాద్ జేఎన్‌టీయూ ఆన్‌లైన్‌ క్లాసులు

ABN , First Publish Date - 2020-08-22T13:28:01+05:30 IST

జేఎన్‌టీయూ(హెచ్‌) పరిధిలోని కళాశాలల్లో ఈనెల 24 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి

ఆగస్టు 24 నుంచి హైదరాబాద్ జేఎన్‌టీయూ ఆన్‌లైన్‌ క్లాసులు

జేఎన్‌టీయూ, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): జేఎన్‌టీయూ(హెచ్‌) పరిధిలోని  కళాశాలల్లో ఈనెల 24 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు బీటెక్‌, బీఫార్మసీ రెండవ, మూడవ, చివరి సంవత్సరం విద్యార్థులకు 2020-21 అకడమిక్‌ క్యాలెండర్‌ను యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుసేన్‌ విడుదల చేశారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల తరగతులు మొదట ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు.

Updated Date - 2020-08-22T13:28:01+05:30 IST