‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
ABN , First Publish Date - 2020-06-23T16:58:27+05:30 IST
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల సందడి ప్రారంభమైంది. డిగ్రీ కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దోస్-2020 నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారమిక్కడ తెలంగాణ ఉన్నత విద్యామండలి(టీఎ్‌ససీహెచ్‌ఈ

హైదరాబాద్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల సందడి ప్రారంభమైంది. డిగ్రీ కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దోస్-2020 నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారమిక్కడ తెలంగాణ ఉన్నత విద్యామండలి(టీఎ్‌ససీహెచ్‌ఈ) చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్(దోస్త్ కన్వీనర్) ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎన్.శ్రీనివా్‌సరావు, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీల పరిధిలోనిడిగ్రీ కళాశాలల్లోని సీట్లకు దోస్త్ వెబ్‌సైట్ జ్ట్టిఞట://ఛీౌట్ట.ఛిజజ.జౌఠి.జీుఽ ద్వారా ఆన్‌లైన్లో ప్రవేశాలు కల్పించనున్నారు.