నూతన విద్యావిధానంతోనూ ‘బట్టీ’ పద్ధతి ఆగదు

ABN , First Publish Date - 2020-08-12T17:49:32+05:30 IST

బోర్డు పరీక్షలను సులభతరం చేసే నూతన జాతీయ విద్యావిధానంతోనూ ‘బట్టీ’ పద్ధతి ఆగదు. మన విద్యా వ్యవస్థ ఇప్పటికీ బానిస

నూతన విద్యావిధానంతోనూ ‘బట్టీ’ పద్ధతి ఆగదు

బోర్డు పరీక్షలను సులభతరం చేసే నూతన జాతీయ విద్యావిధానంతోనూ ‘బట్టీ’ పద్ధతి ఆగదు. మన విద్యా వ్యవస్థ ఇప్పటికీ బానిస విధానం నుంచి బయట పడలేదు. నూతన విద్యావిధానం ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగు పరిచేందుకు అనుకూలంగా లేదు. ప్రైవేటు విద్యా వ్యవస్థకే అనుకూలంగా ఉంది. 


-మనీశ్‌ సిసోడియా, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి

Updated Date - 2020-08-12T17:49:32+05:30 IST