ఎస్సీ విద్యార్థులకు ‘నీట్‌’లో ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2020-11-26T16:08:22+05:30 IST

‘నీట్‌’ పీజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యే ఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు

ఎస్సీ విద్యార్థులకు ‘నీట్‌’లో ఉచిత శిక్షణ

హైదరాబాద్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘నీట్‌’ పీజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యే ఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.


అర్హతగల విద్యార్థులు ఈనెల 29న గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్వ్యూకు బోనఫైడ్‌ సర్టిఫికెట్‌తో హాజరుకావాలని సూచించారు.Updated Date - 2020-11-26T16:08:22+05:30 IST