ఎన్‌ఐటీ - ఏపీలో ఎం.టెక్‌.

ABN , First Publish Date - 2020-05-11T17:47:23+05:30 IST

తాడేపల్లిగూడెంలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌ ఆంధ్రప్రదేశ్‌) 2020-21 ఏడాదికి ఎం.టెక్‌. కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఎన్‌ఐటీ - ఏపీలో ఎం.టెక్‌.

తాడేపల్లిగూడెంలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌ ఆంధ్రప్రదేశ్‌) 2020-21 ఏడాదికి ఎం.టెక్‌. కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఎం.టెక్‌. చేయవచ్చు. సెంట్రలైజ్డ్‌ కౌన్సెలింగ్‌ ఫర్‌ ఎం.టెక్‌., ఎం.ఆర్క్‌., ఎం.ప్లానింగ్‌ మార్గదర్శకాల ప్రకారం ప్రవేశాలు జరుగుతాయి. 

వెబ్‌సైట్‌: nitandhra.ac.in

Updated Date - 2020-05-11T17:47:23+05:30 IST