నేడు లాసెట్‌ ఫలితాలు

ABN , First Publish Date - 2020-11-06T16:24:41+05:30 IST

లాసెట్‌ ఫలితాలను శుక్రవారం ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యామండలి

నేడు లాసెట్‌ ఫలితాలు

హైదరాబాద్‌, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): లాసెట్‌ ఫలితాలను  శుక్రవారం ప్రకటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ ఫలితాలు ప్రకటిస్తామని తెలంగాణ  ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య పాపిరెడ్డి తెలిపారు.

Updated Date - 2020-11-06T16:24:41+05:30 IST