భాషా శాస్త్రజ్ఞుల సంఘం అధ్యక్షుడిగా గారపాటి
ABN , First Publish Date - 2020-12-11T14:20:07+05:30 IST
భారతీయ భాషా శాస్త్రజ్ఞుల సంఘం అధ్యక్షుడిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)కి
గచ్చిబౌలి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): భారతీయ భాషా శాస్త్రజ్ఞుల సంఘం అధ్యక్షుడిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)కి చెందిన ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు ఎన్నికయ్యారు. ఆయన గతంలో ద్రవిడ భాష అధ్యక్షుడిగా పనిచేశారు.
భవిష్యత్తులో మాతృ భాష మాధ్యమం, బోధనా విధానాలు, జాతీయ భాషల అధ్యయనం కోసం ఈ సంఘం పనిచేస్తుందని ఉమామహేశ్వరరావు తెలిపారు.