జేఈఈ, నీట్‌ విద్యార్థులకు ఓయో రాయితీలు

ABN , First Publish Date - 2020-09-05T17:49:58+05:30 IST

జేఈఈ-మెయిన్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే నీట్‌ 2020, పలు ఇతర రాష్ట్రాల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తగిన వసతి సౌకర్యాలు అందించేందుకు ఓయో

జేఈఈ, నీట్‌ విద్యార్థులకు ఓయో రాయితీలు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జేఈఈ-మెయిన్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే నీట్‌ 2020, పలు ఇతర రాష్ట్రాల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తగిన వసతి సౌకర్యాలు అందించేందుకు ఓయో తన యాప్‌,  వెబ్‌సైట్‌ ద్వారా ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. బుకింగ్‌, సురక్షితమైన వసతిని అందించడంలో భాగంగా ఈ-మెయిల్‌ హెల్ప్‌లైన్‌ ట్టఠఛ్ఛీుఽ్టటచిట్ట్చడఃౌడౌటౌౌఝట.ఛిౌఝను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా 300కు పైగా నగరాల్లో ఈ సౌకర్యాలను అందించనున్నట్టు ఓయో దక్షిణాసియా సీఈఓ రోహిత్‌ కపూర్‌ తెలిపారు. 


Updated Date - 2020-09-05T17:49:58+05:30 IST