ఛి ఇదేం కానుక!

ABN , First Publish Date - 2020-10-13T14:05:39+05:30 IST

‘జగనన్న విద్యాకానుక’ స్కూలు బ్యాగుల జిప్‌లు అప్పుడే పనికి రాకుండా పోయాయి.

ఛి ఇదేం కానుక!

రుద్రవరం: ‘జగనన్న విద్యాకానుక’ స్కూలు బ్యాగుల జిప్‌లు అప్పుడే పనికి రాకుండా పోయాయి. ఏడాదిపాటు పుస్తకాలు మోయాల్సిన బ్యాగులకు అప్పుడే జిప్పులు పోతే ఎలా అని తల్లిదండ్రులు వాపోతున్నారు. కర్నూలు జిల్లా రుద్రవరం హైస్కూలు, ఆలమూరు, తిప్పారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసిన బ్యాగుల దుస్థితి ఇది.    

Updated Date - 2020-10-13T14:05:39+05:30 IST