గ్రూప్-1 మెయిన్స్‌కు హాల్‌టికెట్లు రెడీ
ABN , First Publish Date - 2020-12-01T14:40:02+05:30 IST
గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు కమిషన్ వెబ్‌సైట్ (https://psc.ap.gov.in)

అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు కమిషన్ వెబ్‌సైట్ (https://psc.ap.gov.in) లో అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.ఎ్‌స.ఆర్.ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరు 14 నుంచి 20 వరకు జరిగే పరీక్షలకు.. ప్రొవిజినల్‌గా అర్హత సాధించిన అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.