గీతం ఎంబీఏ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-05-24T16:41:55+05:30 IST

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం (విశాఖపట్నం, హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంగణాలు) ఎంబీఏ, ఐఎంబీఏ, బీఆర్క్‌, ఎంఆర్క్‌ ఆఖరి సంవత్సరం ఫలితాలను ఉప

గీతం ఎంబీఏ ఫలితాలు విడుదల

సాగర్‌నగర్‌ (విశాఖపట్నం), మే 23: గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం (విశాఖపట్నం, హైదరాబాద్‌, బెంగళూరు ప్రాంగణాలు) ఎంబీఏ, ఐఎంబీఏ, బీఆర్క్‌, ఎంఆర్క్‌ ఆఖరి సంవత్సరం ఫలితాలను ఉప కులపతి ప్రొఫెసర్‌ కె.శివరామకృష్ణ శనివారం విడుదల చేశారు. సెమిస్టర్‌, ట్రైమిస్టర్‌ విధానంలో జరిగిన ఈ పరీక్షల ఫలితాల కోసం గీతం వెబ్‌సైట్‌ను చూడాలని ఆయన సూచించారు.

Updated Date - 2020-05-24T16:41:55+05:30 IST