‘ఎఫ్‌ఆర్‌ఐ’కి గడువు మే 26

ABN , First Publish Date - 2020-05-10T14:10:31+05:30 IST

ఎఫ్‌ఆర్‌ఐ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ దరఖాస్తు గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు

‘ఎఫ్‌ఆర్‌ఐ’కి గడువు మే 26

ఎఫ్‌ఆర్‌ఐ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ దరఖాస్తు గడువును ఈనెల 26 వరకు పొడిగించినట్లు ఫారెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. నిజానికి ఈనెల 10న ఎంట్రెన్స్‌ టెస్ట్‌ జరగాల్సి ఉంది. పరీక్ష తేదీని తరవాత వెల్లడిస్తారు.

Updated Date - 2020-05-10T14:10:31+05:30 IST