సీబీఎస్‌ఈ, జేఈఈ, నీట్‌పై ఆందోళన వద్దు

ABN , First Publish Date - 2020-04-28T14:43:20+05:30 IST

కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిన తర్వాతే సీబీఎస్‌ఈ, జేఈఈ, నీట్‌ పరీక్షల నిర్వహణ గురించి

సీబీఎస్‌ఈ, జేఈఈ, నీట్‌పై ఆందోళన వద్దు

పరిస్థితి కుదుటపడిన తరువాతేనన్న  కేంద్ర మంత్రి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27, (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిన తర్వాతే సీబీఎస్‌ఈ, జేఈఈ, నీట్‌ పరీక్షల నిర్వహణ గురించి ఆలోచిస్తామని కేంద్ర మంత్రి రమేష్‌ పొక్రియల్‌ తెలిపారు. అప్పటి వరకు పరీక్షలు నిర్వహించ బోమని, విద్యార్థులు ఆందోళన చెందవద్దన్నారు. 

Updated Date - 2020-04-28T14:43:20+05:30 IST