మే 17న ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌పై వెబినార్‌

ABN , First Publish Date - 2020-05-11T17:51:48+05:30 IST

ఐఐటీ రూర్కీ, క్లౌడ్‌ఎక్స్‌ ల్యాబ్‌ సంయుక్తంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ కెరీర్‌పై మే 17న

మే 17న ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌పై వెబినార్‌

ఐఐటీ రూర్కీ, క్లౌడ్‌ఎక్స్‌ ల్యాబ్‌ సంయుక్తంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ కెరీర్‌పై మే 17న వెబినార్‌ను నిర్వహించనున్నాయి.  పూర్తి వివరాలు, ఎనరోల్‌ కోసం వెబ్‌సైట్‌ను https://cloudxlab.com/course/84/certificate-course-artificial-intelligence-deep-learning-iit-roorkee/ సంప్రదించవచ్చు. 

Updated Date - 2020-05-11T17:51:48+05:30 IST