ప్రిన్సిపాల్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-05-24T16:49:22+05:30 IST

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రిన్సిపాల్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ చైర్మన్‌

ప్రిన్సిపాల్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రిన్సిపాల్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్థ చైర్మన్‌ ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలోని గానీ, వ్యక్తిగతంగా, రిజిష్టర్‌ పోస్టు ద్వారా గానీ తమ దరఖాస్తులు, సర్టిఫికెట్ల కాపీలను పంపించాలని కోరారు. 

Updated Date - 2020-05-24T16:49:22+05:30 IST