ఏపీ ఎంసెట్‌కు 2,64,857 దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-06-18T17:15:24+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా జూలై 27 నుంచి 31వరకూ నిర్వహించే ఏపీ ఎంసెట్‌కు ఆన్‌లైన్‌లో ఇప్పటివరకూ 2,64,857 దరఖాస్తులు వచ్చినట్టు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వి.రవీంద్ర తెలిపారు.

ఏపీ ఎంసెట్‌కు 2,64,857 దరఖాస్తులు

జేఎన్టీయూకే, జూన్‌ 17: రాష్ట్రవ్యాప్తంగా జూలై 27 నుంచి 31వరకూ నిర్వహించే ఏపీ ఎంసెట్‌కు ఆన్‌లైన్‌లో ఇప్పటివరకూ  2,64,857 దరఖాస్తులు వచ్చినట్టు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వి.రవీంద్ర తెలిపారు. ఇంజనీరింగ్‌కు 1,79,774మంది, అగ్రికల్చర్‌ మెడిసిన్‌కు 84,479మంది, రెండింటికీ 604మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు.  టీసీఎస్‌ కంపెనీ పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తోందని కన్వీనర్‌ రవీంద్ర తెలిపారు.

Updated Date - 2020-06-18T17:15:24+05:30 IST