డిసెంబర్‌ 6న ఏపీ సెట్‌-2020

ABN , First Publish Date - 2020-08-11T21:44:46+05:30 IST

అధ్యాపక ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌-2020) డిసెంబరు 6న నిర్వహించనున్న్తారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించే ఈ పరీక్షకు ఈ నెల 14

డిసెంబర్‌ 6న ఏపీ సెట్‌-2020

అమరావతి: అధ్యాపక ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌-2020) డిసెంబరు 6న నిర్వహించనున్న్తారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నిర్వహించే ఈ పరీక్షకు ఈ నెల 14 నుంచి సెప్టెంబరు 19వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జనరల్‌/ఈడబ్ల్యుఎస్‌ కేటగిరీ వారు రూ.1200లు, బీసీ రూ.1000, ఎస్సీ/ఎస్టీ/పీడ బ్ల్ల్యూడీ/ట్రాన్స్‌జెండర్స్‌ రూ.700 ఫీజును చెల్లించాలి. ఈ మేరకు ఏపీ సెట్‌-2020 మెంబర్‌ సెక్రెటరీ శ్రీనివాసరావు నోటిఫికేషన్‌ జారీచేశారు.


Updated Date - 2020-08-11T21:44:46+05:30 IST