100 మంది నకిలీ ప్రొఫెసర్లు! గుట్టు రట్టుచేసిన జేఎన్‌టీయూ
ABN , First Publish Date - 2020-01-14T16:10:14+05:30 IST
జేఎన్‌టీయూ పరిధిలోని ప్రైవేటు ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో సుమారు 100 మంది నకిలీ ప్రొఫెసర్లు పనిచేస్తున్నట్లు తేలింది. వారంతా నకిలీ పీహెచ్‌డీలతో ప్రొఫెసర్లుగా చలామణి అవుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. నకిలీ