విద్యావలంటీర్ల వేతనాలు విడుదల

ABN , First Publish Date - 2020-01-11T16:53:45+05:30 IST

జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లకు సంబంధించిన గత నెల వేతనాలు ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 680 మంది వలంటీర్లకు రూ.8.16 కోట్ల వేతనాలు విడుదలయ్యాయి.

విద్యావలంటీర్ల వేతనాలు విడుదల

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న విద్యావలంటీర్లకు సంబంధించిన గత నెల వేతనాలు ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 680 మంది వలంటీర్లకు రూ.8.16 కోట్ల వేతనాలు విడుదలయ్యాయి.

Updated Date - 2020-01-11T16:53:45+05:30 IST